Rajeev Rayala |
Mar 04, 2021 | 11:21 AM
కోకిలతో పోటీపడే గొంతు ఆమెది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మైపారపించిన గాయని .. ఆమె ఎవరో కాదు శ్రేయ ఘోషాల్.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించింది ఈ భామ.
ఇండియన్‌సింగర్‌గా రాణిస్తున్న శ్రేయా ఘోషల్ సింగర్‌గా నాలుగు జాతీయ అవార్డులందుకున్నారు.
అందాల సింగర్ శ్రేయా ఘోషల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఇంట్లోకి త్వరలో మూడో వ్యక్తి రాబోతున్నారు.
వెస్ట్ బెంగాల్ కి చెందిన ఈ అందాల సింగర్ బిజినెస్ మ్యాన్ అయిన శిలాదిత్యని 2015లో వివాహం చేసుకుంది.
ఆరేళ్ల వీరి జీవితంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు.