1 / 9
అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రుతి హాసన్(Shruti Haasan).. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో శ్రుతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ దూసుకుపోతుంది.తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ యూత్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.