1 / 10
ఇష్టం సినిమాతో తెలుగు తెరపై కాలుమోపింది అందాల తార శ్రీయ. ఆ తర్వాత వరుసపెట్టి బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. రెండు తరాల హీరోలతో చెట్టాపట్టాలేస్తూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. 40 ఏళ్ల వయసు వచ్చినా శ్రియ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఒకప్పటి కంటే ఎక్కువగా ఆమె గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రియ.