Shreya Ghoshal: ఈమె గాత్రంలో సరస్వతి.. అందంలో మహాలక్ష్మి.. చీరలో మహారాణిలా ఆకట్టుకుంటున్న మెలోడీ క్వీన్..
తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్. తెలుగులో దాదాపుగా 300 పైగా పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు. సరిగమప రియాల్టీ షోతో కెరీర్ ఆరంభించి ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వైరల్ గా మారాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
