Movie Updates: మన హీరోల సినిమాల స్టేటసేంటి..? ఎక్కడ షూట్ చేస్తున్నారు?
ప్రజెంట్ మన హీరోల సినిమాల స్టేటసేంటి..? ఏ హీరో ఎక్కడ షూట్ చేస్తున్నారు? కొత్త సినిమాల సెట్స్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు..? ఆల్రెడీ ఆన్ లోకేషన్ ఉన్న సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఇలాంటి ఇంట్రస్టింగ్ డీటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం.