Sharwanand: పెళ్లి తర్వాత మరిన్ని బ్యూటీఫుల్ ఫోటోస్ షేర్ చేసిన శర్వానంద్..

|

Jun 11, 2023 | 2:55 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్‏లోని లీలా ప్యాలెస్‏లో జూన్ 3న రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు శర్వానంద్. గ్రాండ్ గా జరిగిన వీరి వివాహనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వాదించారు.

1 / 7
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్‏లోని లీలా ప్యాలెస్‏లో జూన్ 3న రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు శర్వానంద్.

2 / 7
 గ్రాండ్ గా జరిగిన వీరి వివాహనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ  పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వాదించారు.

3 / 7
ఇక జూన్ 9న హైదరాబాద్ లో శర్వానంద్, రక్షిత రెడ్డి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

4 / 7
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తెలంగాణ మంత్రి  కేటీఆర్, వెంకటేశ్, నిర్మాత దిల్ రాజు, త్రివిక్రమ్ తదితరులు హజరయ్యారు.

5 / 7
ఇక ఇప్పుడు తాజాగా శర్వానంద్ మరిన్ని ఫోటోస్ షేర్ చేశారు. తాజాగా షేర్ చేసిన పిక్స్ మరింత అందంగా ఉన్నాయి.

6 / 7

7 / 7