ట్రాన్స్‏జెండర్ కూతురిని పరిచయం చేసిన షకీలా.. నెట్టింట్లో వైరల్‏గా మారిన ఫోటోలు..

ఒక్కప్పటి సీనియర్ నటి షకీలా తన కూతురిని పరిచయం చేసింది. త‌మిళ బుల్లితెర‌పై ప్రసారం అవుతున్న కుక్ విత్ కోమ‌లి సీజ‌న్ 2లో త‌న కుమార్తెను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది షకీలా.

|

Updated on: Mar 24, 2021 | 8:47 PM

ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా.. ఒంటరిగా జీవిస్తున్న షకీలా తాను ఒకమ్మాయిని దత్తత తీసుకుంటున్నట్లుగా గతంలో ప్రకటించింది.

1 / 6
 అయితే త‌మిళ బుల్లితెర‌పై ప్రసారం అవుతున్న కుక్ విత్ కోమ‌లి సీజ‌న్ 2లో భాగంగా.. తన కూతురు ట్రాన్స్‏జెండర్ అంటూ అందరికి షాక్ ఇచ్చింది.

2 / 6
తన కూతురి పేరు మిల్లా అని.. కొన్నెళ్ళ క్రితమే తనను దత్తత తీసుకున్నానంటూ చెప్పుకోచ్చింది.

3 / 6
ప్రస్తుతం తన కూతురు కాస్టూమ్ డిజైనర్‏గా చేస్తుందని.. త్వరలోనే మోడలింగ్ వైపు అడుగులు వేయబోతున్నట్లుగా తెలిపింది.

4 / 6
తన కష్టసమయాల్లో మిల్లా తనకు అండగా ఉందని.. ఒకరికి ఒకరం తోడుగా ఉన్నామని తెలిపింది షకీలా.

5 / 6
అమ్మాయిగా మారకముందు మిల్లా అబ్బాయిగా తమిళంలో ప్రసారమైన త్యాగం, మరుధాని సీరియళ్లులో నటించారు.

6 / 6
Follow us
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.

కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు

శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?

వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..

బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!