Bollywood: మోడల్ లారిస్సాతో షారుఖ్ తనయుడు డేటింగ్.. బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న రూమర్స్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్యన్ నటి, మోడల్ లారిస్సా లారిస్సా బొనేసితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.