3 / 5
సౌత్ డైరక్టర్ అట్లీని నమ్మి, ఎక్కువగా సౌత్ క్రూని తీసుకుని చేసిన సినిమా జవాన్. పఠాన్‌లో షారుఖ్ సక్సెస్‌ని తోడుగా నిలిచిన దీపిక, జవాన్‌లోనూ స్టెప్పేశారు. తన చిరకాల ఫ్యాన్ నయన్‌కి జవాన్‌లో ఛాన్స్ ఇచ్చారు షారుఖ్. అన్ని విధాలా ఆయనకు మరో వెయ్యి కోట్లను దాటిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది జవాన్.