Sri Satya: ఏం సోయగం.. శ్రీ సత్యను ఇలా చూస్తే ఎలాంటి వాడైనా ప్రేమలో పడిపోవాల్సిందే
బిగ్ బాస్ లో గ్రాండ్ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది శ్రీ సత్య. బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది ఈ చిన్నది. అందంతో పాటు అమాయకత్వంతోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.