Prabhas-spirit: ప్రభాస్‌ను చూసి మిగిలిన హీరోలు ఆశ్చర్యపోవడం తప్ప మరో ఆప్షన్ లేదా.!

|

Nov 14, 2024 | 2:40 PM

ఇన్ని సినిమాలు ఒకేసారి చేస్తున్నారు కాబట్టి మిగిలిన హీరోల కంటే ప్రభాస్ మూవీస్ అప్‌డేట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఓసారి రాజా సాబ్ గురించి మాట్లాడితే.. మరోసారి హను రాఘవపూడి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తుంది. తాజాగా స్పిరిట్ అప్‌డేట్స్ వచ్చేసాయి. అవి చెప్పిందెవరో కాదు.. ఆ సినిమా నిర్మాతే. మరి ఆయనేం అన్నారు.?

1 / 7
తాజాగా ఈ మూవీలో ప్రభాస్‌ లుక్స్‌కు సంబంధించిన న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్‌.

2 / 7
ప్రాజెక్టుల్లో స్పీడ్‌ తగ్గకుండా ఉండాలంటే సెట్లో మిగిలిన ఆర్టిస్టుల కాల్షీట్లన్నీ డార్లింగ్‌కి అనుగుణంగా ఉండాలన్నది మేకర్స్ ప్లాన్‌. అందుకే ప్రభాస్‌ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట.

3 / 7
ఈ సినిమాలో ప్రభాస్‌ను ఫస్ట్ టైమ్‌ పోలీస్‌ డ్రెస్‌లో చూపించబోతున్నారు సందీప్‌. యానిమల్‌తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్‌, డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు.

4 / 7
ఇప్పుడు కూడా ఎప్రిల్ 10న రాజా సాబ్ రానుంది.. ఆ వెంటనే హను రాఘవపూడి ఫౌజీ రెడీగా ఉంది. డిసెంబర్ 2025లో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండూ ఇలా ఉండగానే.. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతుంది.

5 / 7
ముఖ్యంగా డార్లింగ్‌ కోసం మూడు డిఫరెంట్‌ లుక్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఆ లుక్స్‌ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు డైరెక్టర్‌.

6 / 7
2026 మధ్యలో స్పిరిట్ రిలీజ్ అవుతుందన్నారాయన. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగా. షూటింగ్ తక్కువ టైమ్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. 2025 సమ్మర్‌లో షూట్ మొదలు పెట్టి..

7 / 7
ప్రభాస్‌ కూడా రాజాసాబ్‌ వర్క్ ఫినిష్ అయిన వెంటనే, హను రాఘవపూడి సినిమాతో పాటు స్పిరిట్‌ను కూడా పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.