1 / 5
యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో ఖతర్నాక్ రీ ఎంట్రీ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. అయినా కూడా విమర్శలు తప్పలేదు. మరీ ముఖ్యంగా ఒక్క విషయంలో మాత్రం చాలా ట్రోల్ కూడా అయ్యారు తేజ్. దీనిపైనే ఇప్పుడు ఈ హీరో ఫోకస్ చేసారు. విమర్శలన్నింటికీ సమాధానం నెక్ట్స్ సినిమాతో ఇవ్వాలని చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ విడుదలైంది. మరి అదెలా ఉందో చూద్దాం..