Rukmini Vasanth: టాలీవుడ్‏లోకి సప్త సాగరాలు దాటి హీరోయిన్.. విజయ్ దేవరకొండ జోడిగా రుక్మిణి వసంత్..

|

Jul 28, 2024 | 8:19 AM

కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు ఎక్కువే వచ్చినట్లు సమాచారం. కానీ అచి తూచి ఆఫర్స్ ఓకే చేస్తుందట.

1 / 5
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

2 / 5
తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు ఎక్కువే వచ్చినట్లు సమాచారం. కానీ అచి తూచి ఆఫర్స్ ఓకే చేస్తుందట.

3 / 5
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగులో నేరుగా సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

4 / 5
ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలా దర్శకత్వాల్లో పని చేయనున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఈ క్రమంలోనే విజయ్, రవి కిరణ్ కాంబోపై ఇంట్రెస్టింగ్ న్యూస్  వినిపిస్తుంది.

5 / 5
ఈ సినిమా విజయ్ సరసన రుక్మిణి వసంత్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేందుకు రుక్మిణి ఓకే చెప్పిందట.