5 / 5
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అంతే కాకుండా మూవీ టీం, చాలా హుషారుగా ప్రమోషన్స్‌లో పాల్గొని, మూవీని ప్రమోట్ చేశారు. ఇక జనవరి 14 రేపు సినిమా విడుదల కానంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సినిమా పాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.