అతి త్వరలో తెలుగులో సమంత మూవీ.. సంతోషంలో ఫ్యాన్స్!

Updated on: Feb 24, 2025 | 8:19 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఈ నటికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. తాజాగా సమంత తమ అభిమానులకు తీపి కబురు అందించింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే?

1 / 5
మయోసైటీస్ వ్యాధి బారిన తర్వాత సమంత సినిమాలకు దూరమైంది. ఈ వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపైనే పూర్తిగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యం బాగైన తర్వాత ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది.

2 / 5
కానీ ఈ బ్యూటీ మాత్రం టాలీవుడ్ లో కాకుండా ఎక్కువ బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాకుండా హాలీవుడ్ వైపు కన్నేసి అక్కడ ఆఫర్స్ కోసం సామ్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. దీంతో అందరూ సమంత తెలుగు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది అనే ఊహాగానాలు మొదలు అయ్యాయి.

3 / 5
అయితే తాజాగా  ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేయడంపై క్లారిటీ ఇచ్చిందంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సామ్ తన ఇన్ స్టాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ, వారితో అనేక విషయాలను షేర్ చేసుకుంది.

4 / 5
ఈ క్రమంలోనే తమ అభిమానులు సమంతను తెలుగులో సినిమాలు చేయాలని కోరగా, తప్పకుండా, మంచి అవకాశాలు వస్తే వదులుకోకుండా, తప్పకుండా సినిమాలు చేస్తాను అని తెలిపింది. దీంతో తన ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.

5 / 5
 దీంతో అతి త్వరలో సమంత తెలుగులో సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది, మళ్లీ మా హీరోయిన్ సమంతను తెలుగులో చూడబోతున్నాం అంటూ తన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.