
హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం అమరన్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇందులో ఆమె హీరో శివకార్తికేయన్ కు జోడీగా నటించింది.

మేయర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియా స్వామి అమరన్ సినిమాను తెరకెక్కించారు. దీపావళిక మూవీ రిలీజైంది.

సినిమాల సంగతి పక్కన పెడతే సాయి పల్లవి చెల్లెలు పూజా కొన్ని రోజుల క్రితం మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

ఊటీ వేదికగా పూజ, వినీత్ ల వివాహం అంగరంగ వైభవంగ జరిగింది. తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర చేసింది పూజ

ఎప్పటిలాగే ఈ ఫొటోల్లోనూ సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. నూతన వధూవరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది.