పాలరతి శిల్పంలా మెరిసిన రుక్సార్ ధిల్లన్.. ఫిదా అవ్వాల్సిందే
రుక్సార్ ధిల్లన్.. ఈ అమ్మడు ఆకతాయి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ గా చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
