Ruhani Sharma: అందానికే ఆధార్ కార్డు ఈ బ్యూటీ.. అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే
నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రుహాని శర్మ. తొలి సినిమాతోనే చక్కటి నటనతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. చిలసౌ సినిమా లో తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రుహాని శర్మ. ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది.