Ruhani Sharma: వెండితెరపై చీరలో.. బుల్లితెరపై వెస్ట్రన్ బట్టల్లో.. కుర్రకారును చూపుతిప్పుకోనివ్వని హీరోయిన్..

|

Jul 12, 2022 | 5:35 PM

తన ఓర చూపులతో బందీ చేస్తూ..! తన నాచురల్‌ లుక్స్‌తో లూటీ చేస్తూ...! చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకున్నారు రుహానీ శర్మ(Ruhani Sharma). టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే కాస్త ట్రెడీషనల్ అండ్‌ కామన్ గా కనిపించిన రుహానీ..

1 / 10
మెల్లగా.. మెల్లగా.. నవ్వులు రువ్వుతూ..! తన ఓర చూపులతో బందీ చేస్తూ..! తన నాచురల్‌ లుక్స్‌తో లూటీ చేస్తూ...! చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్‌లో అందర్నీ ఆకట్టుకున్నారు రుహానీ శర్మ.

2 / 10
మన పక్కింటి గడుసు పిల్లలా..! మనకు కనిపించే పడుచు పిల్లలా.. ! ముద్దు మొముతో...! వాలు జడతో..  కనిపించి.. అందరి మనసు దోచుకున్నారు.

3 / 10
అందరూ ఆమె గురించే ఆరా తీసేలా చేసుకున్నారు. అయితే ఇదంతా ఒక్క చిల. సౌ. వరకే! కాని ఆ తరువాతే తెలిసింది... రుహానీ శర్మ ఎంత మోడ్రనో అని..! తన ఇన్‌స్టానే చెబుతుంది..

4 / 10
ఈ బ్యూటీ వెస్ట్రన్‌ బ్యూటీలకే బ్రాండ్ అంబాసిడర్ అని.!ఎస్ ! టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే కాస్త ట్రెడీషనల్ అండ్‌ కామన్ గా కనిపించిన రుహానీ..

5 / 10
ఆ తరువాత తనలోని గ్లామర్‌ యాంగిల్ ని... త్రూ ఇన్‌స్టా బయటపెట్టేశారు. మోడ్రన్ డ్రెస్సుల్లో డిఫరెంట్ డిఫరెంట్‌ మేకోవర్స్‌ తో... అందరి మెదడ్లలోకి దూరేశారు.

6 / 10
దూరేయడమే కాదు.. చి.ల.సౌ సినిమాలో హీరోయిన్ ఈమేనా? అని అందరూ డౌట్‌ పడేలా.. షాకయ్యేలా చేశారు కూడా..!టాలీవుడ్‌లో సుమంత్‌ తో చేసిన చి.ల.సౌ సినిమా తరువాత అంత పెద్దగా ఆఫర్లు అందుకోని ఈ బ్యూటీ...

7 / 10
'హిట్ : ద ఫస్ట్ కేస్ ' సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్ కొట్టారు. ఆ సినిమాలో హీరో విశ్వక్‌తో కాస్త బోల్డ్ గా యాక్ట్ చేసి.. టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ గా మారారు కూడా..!.

8 / 10
ఇక ఆ తరువాత  అవసరాల శ్రీనివాస్‌తో కలిసి 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లో నటించారు మరోసారి అందర్నీ తన మాయలో పడేశారు రుహాని.

9 / 10
ఇక సినిమాలు పక్కకు పెడితే.. ఇన్‌స్టాలో మాత్రం ఎప్పుడూ వైరల్‌ అవుతూనే ఉంటారు రుహాని. తన హాట్ హాట్ ఫోటోలతో.. ఎప్పుడూ ఇన్‌జెన్లకు నిద్రలేకుండా చేస్తారు.

10 / 10
డ్యాన్సింగ్ వీడియోలతో... వారి మనసు కొల్లగొడుతుంటారు. గ్లామరస్‌ ఫోటో షూట్లతో.. అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తుంటారు. మొత్తానికి కర్రకారును కట్టిపడేస్తూనే ఉంటారు రుహానీ..!