Ritu Varma: నీలి ముత్యంలా మెరిసిన తెలుగు అమ్మాయి.. అందాల రీతూ లేటెస్ట్ ఫొటోస్
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ.. ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది.. హోమ్లీగా కనిపించే ఈ అమ్మడు, విడుదలకు సిద్ధంగా ఉన్న టక్ జగదీష్ సినిమాలోకూడా హీరోయిన్ గా నటించింది.
Most Read Stories