AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritu Varma: ఈమె పాలబుగ్గలపై చిరునవ్వు చిందితే నెలవంక తొంగి చూస్తుంది.. ఫ్యాబులస్ రీతు..

తెలుగు, తమిళ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి రీతు వర్మ. షార్ట్ ఫిల్మ్‌లుతో నటనలో కెరీర్ మొదలు పెట్టింది. మొదట సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ఈమె.. తన అద్భుతమైన నటనతో కథానాయకిగా ఎదిగింది. ఈ వయ్యారి పక్క తెలుగమ్మాయి. ఈ నటనకి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. సినిమాల్లో ఆమె నటనకి అవార్డ్స్ కూడా అందుకుంది. ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..

Prudvi Battula
|

Updated on: May 06, 2025 | 10:05 AM

Share
10 మార్చి 1990న తెలంగాణ రాజదాని హైదరాబాద్ లో జన్మించింది రీతు వర్మ. ఆమె కుటుంబం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందినది. ఆమె తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. తన తెలుగు చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది.

1 / 5
ఆమె హైదరాబాద్‌లోని విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఇంటర్మీడియట్ చదివింది. మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.

2 / 5
తెలుగు షార్ట్ ఫిల్మ్ అనుకోకుండాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ లఘుచిత్రం అవార్డును గెలుచుకుంది. ఇందులో రీతూ వర్మ నటనకి ఉత్తమ మహిళ నటి అవార్డు కూడా లబించింది. ఈ షార్ట్ ఫిల్మ్ 2013లో కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌లో ప్రదర్శించబడింది.

3 / 5
ఆమె మొదటి చిత్రం బాద్షా, ఇందులో ఆమె పింకీ అనే సహాయక పాత్రను పోషించింది. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్‌లో ఆమె శ్రీ విష్ణు సరసన కాస్ట్యూమ్ డిజైనర్ పాత్రను పోషించింది. ఆ తరువాత నా రాకుమారుడు ఎవడే సుబ్రమణ్యంలో కనిపించింది.

4 / 5
2016 పెళ్లి చూపులు చిత్రంతో తొలిసారి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఉత్తమ నటిగా నంది అవార్డు, సౌత్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. తర్వత కేశవ, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 2024లో స్వాగ్ అనే సినిమాలో ఆకట్టుకుంది. తాజాగా మజకాతో మరో హిట్ అందుకుంది.

5 / 5
Follow Us
450సినిమాలు.. తిరుగులేని నటుడు..!
450సినిమాలు.. తిరుగులేని నటుడు..!
లయన్ మైండ్‌సెట్ అంటే గర్జించడం కాదు..ఇది విన్నవాళ్ళకి ఓటమి ఉండదు!

తేనె కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

శుక్రుడి కటాక్షం.. వీరి జీవిత భాగస్వామికి అదృష్టమే అదృష్టం..!

ఓటమి నుంచి టీమిండియాను కాపాడిన ఆల్ రౌండర్ అక్షర్

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దేవుళ్ల ఫొటోలు అస్సలు పెట్టకండి..

ఆ రెండు దేశాలలో విడాకులు చెల్లవు..మరి దాంపత్యంలో సమస్య వస్తే?

కారులో 2కోట్లు పెట్టి జిమ్‌కు వెళ్లిన వ్యక్తి.. తిరిగొచ్చి చూస్తే

కుబేర యోగం..వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

నెక్స్ట్ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన సారా అర్జున్‌