4 / 5
రీసెంట్ టైమ్స్‌లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు ఘన విజయం సాధించాయి. బాలకృష్ణ, భగవంత్ కేసరి, నాని దసరా లాంటి సినిమాలు వంద కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. అందుకే అదే ఫార్ములాను మరోసారి రిపీట్ చేస్తున్నారు రవితేజ. పూర్తిగా తెలంగాణ యాసలో ఓ సినిమా చేస్తున్నారు. ఫస్ట్ ఎనౌన్స్‌మెంట్‌తోనే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.