Rashmika Mandanna: నేషనల్ క్రష్ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పిందా..?
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది.