
కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్యూటీ రష్మిక మందన్నా

ఛలోలాంటి మంచి హిట్ అందుకున్న రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది

నేషనల్ క్రష్ గా మారిన ఈ చిన్నది ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో బిజీగా గడుపుతోంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లోనూ అవకాశాలు అందుకుంటుంది అందాల రష్మిక

తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది ఏ చిన్నది..కొత్త ప్రాజెక్ట్ కు సంతకం చేయాలంటే కథ తన పాత్ర ప్రాధాన్యం బట్టి సైన్ చేస్తా అని అంటుంది.

ఒక్కసారి సైన్ చేశానంటే సినిమా పూర్తయ్యేవరకూ పాత్రకు న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తానని రష్మిక పేర్కొంది.