క్యూట్ క్యూట్‌గా… అందరినీ ఆకట్టుకుంటున్న రష్మిక

Updated on: Nov 06, 2025 | 8:10 AM

అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన క్యూట్‌నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది. తాజాగా చుఢీదార్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
అందాల చిన్నది క్యూట్ బ్యూటీ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేషనల్ క్రష్‌గా ఈ బ్యూటీ తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీని ఇస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని క్యూట్ ఫొటోస్ షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.

2 / 5
ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ త్వరలో దిగర్ల్ ఫ్రెండ్ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. దీంతో ఈ బ్యూటీ వరసగా మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తుంది.

3 / 5
ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతి కాలంలో తనకంటూ మంచి  గుర్తింపు సంపాదించుకుంది. ఛలో తర్వాత గీతా గోవిదం మూవీలో నటించి స్టార్ హీరోయిన్‌లో సత్తా చాటింది. తర్వాత వరసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసింది ఈబ్యూటీ.

4 / 5
చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా దూసకెళ్తుంది. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ చాలా వరకు భారీ ప్రాజెక్ట్స్‌నే.

5 / 5
రష్మిక వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది. యానిమల్ ,ఛావా, పుష్ప, పుష్ప2, కుబేర, ఇలా చాలా సినిమాల్లో నటించి తన కంటూ ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ పంజాబీ డ్రెస్‌లో తన అందంతో అందరినీ కట్టిపడేస్తుంది.