Rashmi Gautam: బాపు గారి బొమ్మలా రష్మీ గౌతమ్.. జబర్ధస్త్ భామ ఫోటోలు..
బుల్లి తెరపై తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ రష్మీ గౌతమ్. ఈ అమ్మడు ముద్దు ముద్దు మాటలతో కుర్రకారు మతిపోగోడుతుంది. యాంకర్ గానే కాదు హీరోయిన్ గాను నటిస్తూ ఆకట్టుకుంటుంది రష్మీ. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్ మారిన రష్మీ ఆతర్వాత పలు సినిమాలో నటించింది.