5 / 6
రాశి ఖన్నా మాట్లాడుతూ.. “ఫర్జీ సిరీస్ లో నేను చేసిన మేఘా వ్యాస్ పాత్రకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సమంత, కీర్తి సురేష్ బాగుందంటూ కామెంట్స్ చేశారు. వీరితోపాటు.. కొందరు దర్శక నిర్మాతలు కూడా కంగ్రాట్స్ చెప్పారు. తెలుగు, తమిళ్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.