4 / 5
ప్రజెంట్ అయాన్ ముఖర్జీ వార్ 2 వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవుతుందని చెప్పారు రణబీర్. అంటే ఏప్రిల్‌లో దేవర రిలీజ్ అయితే ఆ వెంటనే వార్ 2 షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఎంత డీలే అయినా 2024 చివర్లో లేదంటే, 2025 స్టార్టింగ్‌లోనే వార్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.