Ram Pothineni: ఏ మాత్రం తగ్గని రామ్ క్రేజ్.. తమిళ్ గడ్డను షేక్ చేస్తున్న నయా హీరో
రామ్ పోతినేని… ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు రాపో.. సిల్వర్ స్క్రీన్ పై పడుతున్నా పేరు ఉస్తాద్. ఎస్ ! టాలీవుడ్ లో ఉన్న ఎనర్జిటిక్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రాపో ఒకరు. యాక్టింగ్, డ్యాన్సింగ్, స్టైలింగ్.. మూడింట్లో స్వాగ్ చూపించే ఈ స్టార్ ఇప్పుడు తమిళ్ ఆడియెన్స్ను కూడా తెగ ఫిదా చేస్తున్నారు.