AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana: అందుకే పెళ్లైన పదేళ్లకు ప్రెగ్నెంట్‌ అయ్యా: రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా మారనున్నారు. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరు సుమారు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన ప్రెగ్నెన్సీపై ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Basha Shek
|

Updated on: Apr 04, 2023 | 6:19 AM

Share
 మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా మారనున్నారు. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరు సుమారు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు.

1 / 5
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన ప్రెగ్నెన్సీపై ఆసక్తికర విషయాలను పంచుకుంది. లేట్‌ ప్రెగ్నెన్సీకి కారణేమేంటో, దీని కారణంగా సమాజం నుంచి తనకు ఎలాంటి ఒత్తిడి ఎదురైందో అందరితో  షేర్‌ చేసుకుంది.

2 / 5
'సమాజం కోరుకున్నప్పుడు కాకుండా నేను అమ్మను కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చినందుకు ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉంది. వివాహమైన పదేళ్ల తర్వాత మేం బిడ్డలను కనాలని అనుకున్నాం. ఎందుకంటే ఇది సరైన సమయం అనిపించింది'

3 / 5
'రామ్‌ చరణ్‌, నేను మా రంగాల్లో ఎదిగాం. ఆర్థికంగా బలోపేతమయ్యాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం. ఇది మా ఇద్దరి నిర్ణయం. ఈ విషయంలో అటు సమాజం, ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి  తలొగ్గలేదు' అని చెప్పుకొచ్చింది ఉపాసన.

4 / 5
 ఇది తమ మధ్య ఉన్న బలమైన బంధాన్ని చెప్పడంతో పాటు, పిల్లల విషయంలో తమకున్న స్పష్టతకు నిదర్శనమన్నారు మెగా కోడలు.

5 / 5
Follow Us
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..

జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!

తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..

ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ

వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్

పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..

వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు