మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన పలు విషయాలను పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా ఒక పెట్ ను తీసుకొచ్చినట్లు చెప్పారు.
పెట్‌ను ఎత్తుకుని దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాం చరణ్
పెట్ కు రైమీ అని పేరు పెట్టినట్లు చెప్పారు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న రామ్ చరణ్