AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి తండ్రి చివరగా ఆ హీరో సినిమా చూసే కన్నుమూశారా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన స్వయంకృషితో పైకి వచ్చారు. ఒంటరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఎన్నో కష్టాలను దాటుకున్న తర్వాత మెగాస్టార్‌గా నిలిచారు. ఇక ఈయన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వెండితెరపైకి అడుగు పెట్టి తమ నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ కుటుంబానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Samatha J
|

Updated on: Feb 25, 2025 | 8:02 AM

Share
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు. ఈయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చెర్రీ మాట్లాడుతూ.. తాతయ్యకు సినిమాల్లో నటించాలని చాలా ఉండేదని నాన్నమ్మ చెప్పింది.

1 / 5
కానీ ఆయనకు అది సాధ్యం కాకపోవడంతో, చిన్న చిన్న నాటకాలు ప్రదర్శిస్తుండేవారంట. కానీ డాడీని మాత్రం చాలా ప్రోత్సహించాడంట. ఇక తాతయ్య చివరగా నా సినిమానే చూశారు. తాను ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే నేను చేసిన మొదటి మూవీ చిరుత విడుదలైంది.

2 / 5
ఈ సినిమాను తాతయ్య థియేటర్లో చూసి చాలా సంతోషపడ్డారు. నాకు ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఆ తర్వాత తాతయ్య వీల్ చైర్‌కే పరిమితం కావడంతో ఆయన సినిమాలు చూడలేదు.తర్వాత కన్నుమూశారు.

3 / 5
ఇక నాన్నమ్మ నా అన్ని సినిమాలు చూస్తుంది. ముఖ్యంగా నేను, డాడీ కలిసి నటించిన ఆచార్య సినిమాను నాన్నమ్మ చూసి చాలా సంతోషించింది.

4 / 5
ఇద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూడటం నాన్నమ్మకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. అయితే చరణ్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ

ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..

2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..

ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..

భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే

విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్

వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..

పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా