1 / 5
చూస్తుంటే 2024 హీరోయిన్స్ మ్యారేజ్ నామ సంవత్సరంగా మారిపోయేలా కనిపిస్తుంది. ఒక్కరో ఇద్దరో కాదు.. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఉన్న చాలా మంది ముద్దుగుమ్మలు ఈ ఏడాది పెళ్ళి పీటలెక్కబోతున్నారు. చాలా కాలంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీస్ అంతా ఈ ఏడాది కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. మరి ఎవరా హీరోయిన్స్..?