రీసెంట్ టైమ్స్‌లో రజనీ నుంచి వచ్చిన పేట, దర్బార్, అన్నాత్తే సినిమాలు సో సోగానే ఆడాయి. అందుకే జైలర్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది తలైవా ఆర్మీ. మోస్ట్ అవెయిటెడ్ హిట్ కావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

చాలా రోజులు తరువాత తలైవా మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా జైలర్. సరైన సినిమా పడితే రజనీ అభిమానులు జోరు ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది. అందుకే ఆ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా సీక్వెల్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

రీసెంట్ టైమ్స్‌లో రజనీ నుంచి వచ్చిన పేట, దర్బార్, అన్నాత్తే సినిమాలు సో సోగానే ఆడాయి. అందుకే జైలర్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది తలైవా ఆర్మీ. మోస్ట్ అవెయిటెడ్ హిట్ కావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు రజనీకాంత్. విక్రమ్, లియో నచ్చి లోకేష్‌కి కాల్షీట్ ఇచ్చారు సూపర్‌స్టార్. రజనీ ఫ్యాన్‌గా తాను ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేశారు లోకేష్. ప్రస్తుతం జ్ఞానవేల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు తలైవర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

అటు కార్తిక్ సుబ్బరాజ్ కూడా తలైవర్ కోసం కథలు రెడీ చేస్తున్నారు. పేట్ట కాంబో ఈజ్ బ్యాక్ అంటూ అతి త్వరలోనే సినిమాను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటోంది కోలీవుడ్. అయితే ఈ కథ పేట్టకు సీక్వెల్ అవుతుందా? లేకుంటే ఫ్రెష్ స్టోరీతో సాగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.