1 / 9
వింక్ గర్ల్ గా సోషల్ మీడియాను షేక్ చేసింది అందాల కుర్రది ప్రియా ప్రకాష్ వారియర్ . మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ కు కుర్రకారు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.. గ్లామర్ డోస్ తో అందరిని కట్టిపడేస్తుంది.