Prabhas: ప్రభాస్ తో సినిమా పట్టు.. పాన్ ఇండియా హోదా కొట్టు.! ప్రభాస్ పేరు కాదు బ్రాండ్..
ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలుండగా.. దర్శకులంతా ప్రభాస్ మాత్రమే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు..? ఆయన కోసం ఏళ్ళకేళ్లు ఎందుకు వేచి చూస్తున్నారు..? అంతే ఇమేజ్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నా సరే డైరెక్టర్స్ ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ ఎందుకున్నారు..? దానికి కారణమేంటి..? ప్రభాస్ సినిమా వర్కవుట్ అయితే వచ్చే లాభాలేంటో చూద్దాం. ది నేమ్ ఇట్‌సెల్ఫ్ బ్రాండ్ అంటారు కదా.!