1 / 10
టాలీవుడ్ టూ బాలీవుడ్ దూసుకుపోతున్న అందాల నటి పూజా హెగ్డే కుర్రకారు హృదయాల్లో గూడుకట్టుకుంది. ఈ చిన్నది టాలీవుడ్ బడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజా ఫోటోషూట్ తో మరోసారి ఎట్ట్రాక్టీవ్ అయ్యింది.