Peddi: పెద్దిలో పూజ స్పెషల్ సాంగ్ ?? ఇక జిల్ జిల్ జిగేలే అంటున్న ఫ్యాన్స్

Edited By: Phani CH

Updated on: May 16, 2025 | 6:16 PM

వాళ్లూ వీళ్లూ ఎందుకు? అలవాటైన వాళ్లే ఉంటే మంచిదిగా అనుకున్నారేమో.. అంటూ పెద్ది సినిమా గురించి జిగేల్‌మనిపించే న్యూస్‌ ట్రెండ్ అవుతోంది. చెర్రీ సినిమానూ, జిగేల్‌ అనే మాటను కలగలిపి చూస్తున్న వారి ఫోకస్‌ మొత్తం పూజా హెగ్డే మీద, రంగస్థలం స్పెషల్‌ సాంగ్‌ మీదా పడుతోంది. రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమాలో మాస్‌ మసాలా సాంగ్‌ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు.

1 / 5
రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమాలో  మాస్‌ మసాలా సాంగ్‌ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఈ సాంగ్‌ కోసం లేటెస్ట్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. చెర్రీ రంగస్థలంలో స్పెషల్‌ సాంగ్‌ చేశారు పూజా హెగ్డే.

2 / 5
రంగస్థలం సినిమాలో జిగేల్‌ రాణి సాంగ్‌నీ, ఆ సాంగ్‌ సిట్చువేషన్‌నీ అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే.. జస్ట్, జిగేల్‌ రాణి సాంగ్‌లోనే కాదు, ఆ తర్వాత ఆచార్య లోనూ కలిసి కనిపించారు.

3 / 5
ఆచార్య మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. నీలాంబరి సాంగ్‌ మాత్రం ఇప్పటికీ జనాలకు గుర్తుండిపోయింది. సో, పెద్దిలో వీరి కాంబో అనగానే ప్రేక్షకుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది.

4 / 5
ఇప్పుడంటే పూజా పేరు వినిపిస్తోంది గానీ, పెద్ది మూవీలో స్పెషల్‌ సాంగ్‌కి ఫస్ట్ వినిపించిన పేరు శ్రీలీల. కిస్సిక్‌ బ్యూటీతో స్పెషల్‌ సాంగ్‌ చేయించడానికి అంతా రెడీ అనే మాటలు వినిపించాయి.

5 / 5
శ్రీలీల పేరుతో పాటు సైమల్‌టైనియస్‌గా ట్రెండ్‌ అయింది సమంత హ్యాష్‌ట్యాగ్‌. రంగస్థలంలో హీరోయిన్‌గా నటించిన సామ్‌.. పెద్దిలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తే బావుంటుందనే అభిప్రాయాలు వినిపించాయి. మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్ చేసే వరకు.. ఇలాంటి పేర్లు ఇంకెన్ని వినాల్సి వస్తుందోనని డిస్కస్‌ చేసుకుంటున్నారు నెటిజన్స్.