Pooja Hegde: గ్లామర్ డోస్ పెంచేసిన పూజా హెగ్డే.. మతిపోగొట్టేసిందిగా

|

Nov 25, 2023 | 7:55 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి పూజా హెగ్డే. అయితే తాజాగా పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించింది.

1 / 5

2 / 5
పూజా హెగ్డే  ఇటీవలే మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' నుండి కూడా తప్పుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కూడా తప్పుకుంది.

3 / 5
హిందీ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు పూజా తెలుగు సినిమాలను రిజక్ట్ చేస్తోందని టాక్ వినిపిస్తుంది. 

4 / 5
పూజా హెగ్డేకి ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు. ప్రస్తుతం హిందీలో ‘దేవా’ అనే సినిమాలో నటిస్తుంది. పూజా హెగ్డే రిజక్ట్ చేసిన సినిమాలను రష్మిక, శ్రీలీల అందిపుచ్చుకుంటున్నారని టాక్. 

5 / 5
పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అలాగే తరచుగా తన హాట్ చిత్రాలను పంచుకుంటుంది.