Anil kumar poka |
Updated on: Jan 13, 2023 | 6:14 PM
ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారుని తన మత్తులో పడేసిన చిన్నది పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే మొహమాటం లేకుండా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది.అలాగే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు అలంటి ఫొటోస్ తో ఎట్రాక్ట్ చేస్తుంటది పాయల్