
ఒకవేళ ఆయన రెడీ కాని పక్షంలో ఆయా మూవీ యూనిట్స్.. ప్రభాస్ లేని పార్ట్ ని చిత్రీకరిస్తాయట. ప్రస్తుతానికి డార్లింగ్ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న క్లారిటీ ఇది.

అయితే స్పిరిట్ నుంచి ఈ విధానంలో మార్పు కనిపిస్తుందన్నది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న మాట. స్పిరిట్‌లో మూడు లుక్స్ ఉంటాయట ప్రభాస్‌కి.

ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలుండగా.. దర్శకులంతా ప్రభాస్ మాత్రమే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు..? ఆయన కోసం ఏళ్ళకేళ్లు ఎందుకు వేచి చూస్తున్నారు..?

ఇటు కల్కి సీక్వెల్ న్యూ ఇయర్‌లో స్టార్ట్ అయ్యే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల షూటింగులు చేయాలంటే, డార్లింగ్ ఎన్ని షిఫ్టులు పనిచేయాలి? అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.

ఇంకోవైపు సలార్2 స్టార్ట్ చేస్తానంటున్నారు ప్రశాంత్ నీల్. సో ఇన్నిటి మధ్య డార్లింగ్ అటూ ఇటూ షఫిల్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

2026 మధ్యలో స్పిరిట్ రిలీజ్ అవుతుందన్నారాయన. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగా. షూటింగ్ తక్కువ టైమ్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. 2025 సమ్మర్‌లో షూట్ మొదలు పెట్టి..

డార్లింగ్ అభిమానులు స్పెషల్‌గా ఫీల్ అవుతున్న మరో అంశం.. ఇది డార్లింగ్ 45వ బర్త్ డే. అందుకే ఈ స్పెషల్ ఇయర్‌ను మరింత స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్ కూడా తన డై హార్డ్ ఫ్యాన్స్ కోసం మరికొన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.