3 / 5
ప్రజెంట్ సౌత్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్న నార్త్ మేకర్స్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవితో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ రామాయణ్‌లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి, నెక్ట్స్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీలోనూ నటిస్తున్నారు.