5 / 5
ఇక యానిమల్‌తో బాబీ డియోల్ రేంజ్ పెరిగింది. ప్రస్తుతం NBK 109, హరిహర వీరమల్లు, కంగువాలో నటిస్తూ సౌత్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు బాబీ. అలాగే గూడఛారి 2, ఓజితో ఇమ్రాన్ హష్మీ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లంతా తెలుగులో నటించడానికి బాలీవుడ్ కంటే భారీగా తీసుకుంటున్నారు.