Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్.! సాలార్ 2, ఫౌజీ ల నుండి ఎందుకు నో అప్డేట్.?

|

Oct 26, 2024 | 5:37 PM

ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా అప్‌ కమింగ్ సినిమాల నుంచి షాకింగ్‌ అప్‌డేట్స్ వచ్చాయి. ముందు నుంచి అప్డేట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసినా.. అవి ఇలా ఉంటాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఫ్యాన్స్‌ను ఇంతాల సర్‌ప్రైజ్‌ చేసిన ఆ అప్‌డేట్స్ ఏంటి అనుకుంటున్నారా.? డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ది రాజాసాబ్‌ అప్‌డేట్ ఉంటుందని ముందే ఎనౌన్స్ చేసింది యూనిట్‌.

1 / 8
ఒకవేళ ఆయన రెడీ కాని పక్షంలో ఆయా మూవీ యూనిట్స్.. ప్రభాస్‌ లేని పార్ట్ ని చిత్రీకరిస్తాయట. ప్రస్తుతానికి డార్లింగ్‌ కాంపౌండ్‌ నుంచి వినిపిస్తున్న క్లారిటీ ఇది.

2 / 8
ఇటు కల్కి సీక్వెల్‌ న్యూ ఇయర్‌లో స్టార్ట్ అయ్యే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి. సో బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు సినిమాల షూటింగులు చేయాలంటే, డార్లింగ్‌ ఎన్ని షిఫ్టులు పనిచేయాలి? అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.

3 / 8
అయితే ఆల్రెడీ డార్లింగ్ లుక్‌ రివీల్ చేశారు కాబట్టి, ఈ సారి కంటెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చేలా టీజర్‌ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్‌. కానీ అందరి అంచనాలను తారు మారు చేస్తూ ప్రభాస్‌ ఓల్డ్ ఏజ్‌ లుక్‌తో షాక్ ఇచ్చింది యూనిట్‌.

4 / 8
2026 మధ్యలో స్పిరిట్ రిలీజ్ అవుతుందన్నారాయన. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగా. షూటింగ్ తక్కువ టైమ్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. 2025 సమ్మర్‌లో షూట్ మొదలు పెట్టి..

5 / 8
పీరియాడిక్ రొమాంటిక్‌ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ కూడా ఈ రోజే రివీల్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్‌.

6 / 8
ఇంకోవైపు సలార్‌2 స్టార్ట్ చేస్తానంటున్నారు ప్రశాంత్‌ నీల్‌. సో ఇన్నిటి మధ్య డార్లింగ్‌ అటూ ఇటూ షఫిల్‌ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

7 / 8
ఇక ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని అప్‌డేట్ సలార్ 2 టీమ్ నుంచి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను డార్లింగ్ బర్త్ డే సందర్భంగా రీ స్టార్ట్ చేశారన్న న్యూస్‌ హాట్ టాపిక్ అయ్యింది.

8 / 8
అంతేకాదు 20 రోజుల పాటు జరిగే తొలి షెడ్యూల్‌లో ప్రభాస్‌ కూడా పాల్గొనబోతున్నారన్న న్యూస్‌ ఫ్యాన్స్‌కు అసలు సిసలు సర్‌ప్రైజ్‌ అయ్యింది.