Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..

|

Jan 11, 2022 | 8:59 PM

ప్రేమమ్ సినిమాతో మలయాళి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 7

2 / 7
 డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించి అఆ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పించింది.

3 / 7
అయితే ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ.

4 / 7
 అటు వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది ఈ అమ్మడు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

5 / 7
 తాజాగా అనుపమకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ డెబ్యూ హీరోతో కిస్ సీన్ చేసి చిక్కుల్లో పడింది అనుపమ.

6 / 7
 అశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ట్రైలర్ లో హీరోహీరోయిన్ మద్య కిస్ సీన్స్ ఉందంటూ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దాదాపు 5 లిప్ కిస్ సీన్స్ ఉన్నాయని టాక్.

7 / 7
అనుపమ మొదటి సారి ఇలా రెచ్చిపోయి నటించడంతో నెటిజన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా.. రెమ్యునరేషన్ కోసం ఇలా చేస్తావా.. కొత్త కుర్రాళ్లతో ఇలా నటిస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు