
డీజే టిల్లు లవర్‌గా ఈ అమ్మడు చేసిన సందడి మాములుగా ఉండదు. ఈ మూవీలో రాధికా నటనకు అంతా ఫిదా అయిపోయారనే చెప్పాలి. దీంతో ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. బెదురులంక,నియమాలు రంజన్,టిల్లు స్క్వేర్ , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాల్లో నటించింది ఈ అమ్మడు.

మెహబూబా సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు. ఈ సినిమాతో మం చి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాల్లో కనిపించి తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడుకు ఆశించిన రేంజ్‌లో ఆఫర్స్ లేవనే చెప్పాలి. దీంతో ఎప్పుడూ సో షల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్స్ తో మతిపొగొడుతుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు విందు భో జనం వడ్డించింది.

వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నటి బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా ఈ ఫోటోలకు సెల్ఫ్ లవ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ డ్రెస్‌లో తన అందంతో మతిపొగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. తన ఒంపు సొంపులతో చూడటానికి చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మీరు కూడా మరి ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి మరి.