Neha Shetty: అయ్యా బాబోయ్.. అదిరిందమ్మ రాధిక.. నేహా వయ్యారాలకు అంతా ఫిదా..
మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై డీజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యింది హీరోయిన్ నేహాశెట్టి. సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు మూవీతో నేహా శెట్టి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాధిక పాత్రలో ప్రేక్షకులను అలరించింది నేహా శెట్టి.