5 / 5
అయితే టాక్సిక్ చిత్రంలో యష్ సోదరిగా నటించేందుకు 20 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. దీంతో నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని అంటున్నారు.
నివేదికల ప్రకారం, ఇది పాన్ ఇండియా చిత్రం కాబట్టి నయన్ ఇంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.