Tollywood: ఎర్ర చీరలో కట్టిపడేస్తోన్న అందం.. సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు చాలా స్పెషల్..

|

Oct 09, 2024 | 3:36 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గతేడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నయనతారను ఆమె అభిమానులు తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్" అని పిలుస్తారు.

1 / 5
దక్షిణాది చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గతేడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2 / 5
నయనతారను ఆమె అభిమానులు తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్ స్టార్" అని పిలుస్తారు.  ఈ అమ్మడు.. చివరిసారిగా అన్నపూరణి చిత్రంలో నటించింది.  విమర్శకుల ప్రశంసల తర్వాత ఈ చిత్రం గత డిసెంబర్‌లో విడుదలైంది.

3 / 5
తాజాగా నటి నయనతార లేటేస్ ఫోటోషూట్ నెట్టింట వైరలవుతుంది. నయన్ అసలు పేరు డయానా మరియం కురియన్. కేరళలోని తిరువల్ల అనే పట్టణంలో 1984లో జన్మించారు.కేరళలోని మార్తోమా కాలేజీలో బీఏ చేశారు

4 / 5
ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన ఆమె..  2003లో మలయాళ చిత్రం "మానసికరో"లో తొలి నటిగా  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నయనతార 2005లో హరి దర్శకత్వంలో నటుడు శరత్‌కుమార్‌కి జోడీగా "అయ్యా" సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

5 / 5
కాల్వనిన్ కడలి, వల్లవన్, విల్లు వంటి చిత్రాల్లో నటించిన నయన్.. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించే అవకాశాలు చాలానే వచ్చాయి. మహిళలకు ప్రాముఖ్యతనిస్తూ చిత్రాలలో నటించడం ప్రారంభించింది.