
తమిళ స్టార్ హీరోయిన్ నయతన తార యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రేమలో వున్న వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంత కాలం వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఎంగేజ్ మెంట్ జరిగిందని ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని నయన్ ప్రకటించింది. విఘ్నేష్ శివన్ కూడా తాము సహజీవనంలో వున్నామని స్పష్టం చేశాడు.

ఈ ఇద్దరికి రహస్యంగా పెళ్లి జరిగిపోయిందని టాక్ వినిపిస్తుంది.

నయనతార సరోగసీ ద్వారా పాపుకు జన్మనివ్వడానికి రెడీ అవుతున్నారని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది

సరోగసీ ద్వారా ఓ పాపుకు జన్మనివ్వాలనుకుంటోందని ఇందుకు సంబంధించే ఇటీవల చెన్నైలోని ఓ గుడిలో ప్రత్యేకంగా పూజాలు చేశారని తెలుస్తుంది

ఈవార్తలపై నయతన తార - విఘ్నేష్ శివన్ ఎలా స్పందిస్తారో చూడాలి.